ఇమెయిల్, IRC లేదా మీకు ఇష్టమైన సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా మీ స్నేహితులు మరియు పరిచయాలతో సన్నిహితంగా ఉండండి. లినక్స్ మింట్ మీరు స్కైప్, వాట్సాప్, ఫెస్బుక్, ట్విట్టర్, స్లాక్, టెలిగ్రామ్, వైబర్, డిస్కార్డ్ మరియు అనేక ఇతర నెట్‌వర్క్‌లతో పరస్పర చర్య చేయడానికి కావలసినవన్నీ అందిస్తుంది.
విశిష్టత పొందిన సాప్ట్వేర్
-
వాట్సాప్
-
స్లాక్
-
Discord
-
Signal